Posts

Showing posts with the label Disaster Warning System

నిజామాబాద్ ప్రజలకు అలర్ట్: మొబైల్‌లో సైరన్ శబ్దం వస్తే భయపడొద్దు!

Image
నిజామాబాద్ జిల్లా ప్రజలకు గమనిక: మీ మొబైల్ ఫోన్ హఠాత్తుగా గట్టిగా సైరన్ శబ్దం చేస్తూ, వైబ్రేట్ అవుతుంటే ఆందోళన చెందకండి. ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్న అత్యవసర హెచ్చరిక వ్యవస్థ (Emergency Alert System) పరీక్షలో భాగం., కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరియు టెలికమ్యూనికేషన్ విభాగం సంయుక్తంగా ఈ మే 2న (శనివారం) దేశవ్యాప్తంగా ఈ అత్యాధునిక వ్యవస్థను అధికారికంగా ప్రారంభించనున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహిస్తున్నారు. మీ ఫోన్లలో ఏం జరుగుతుంది? నిజామాబాద్‌లోని మొబైల్ వినియోగదారులకు ఈ రోజు ఒకటి కంటే ఎక్కువసార్లు అలర్ట్‌లు రావచ్చు: శబ్దం మరియు వైబ్రేషన్: మీ ఫోన్ సైలెంట్ లేదా "డూ నాట్ డిస్టర్బ్" మోడ్‌లో ఉన్నప్పటికీ, ఈ ప్రత్యేక హెచ్చరిక వచ్చినప్పుడు గట్టిగా శబ్దం వస్తుంది. సందేశం: స్క్రీన్‌పై తెలుగు, హిందీ లేదా ఇంగ్లీష్ భాషల్లో ఒక పాప్-అప్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. అందులో “ఇది ఒక నమూనా పరీక్ష సందేశం (SAMPLE TESTING MESSAGE)” అని స్పష్టంగా రాసి ఉంటుంది. మనం ఏం చేయాలి?: ఈ సందేశాన్ని చూసిన తర్వాత కేవలం 'OK' బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుం...