Posts

Showing posts with the label Telangana Municipal News

టౌన్ ప్లానింగ్ కు అటెండరే బిగ్ బాస్

Image
*మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అంతా గందరగోళం *టౌన్ ప్లానింగ్ అధికారి బదిలీ కావడంతో అంతా మా ఇష్టమని కలెక్షన్ల పేరిట విధులకు డుమ్మా కొడుతున్న కిందిస్థాయి సిబ్బంది *టౌన్ ప్లానింగ్ లో సెక్షన్ లో ఒక్క అటెండర్ తప్ప విధులకు హాజరుకాని వైనం వడ్డించేవారు లేకపోతే ఏదైనా పెట్టుకుని తినవచ్చు అనే నానుడిని అక్షరాల నిజం చేసి చూయిస్తున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని టౌన్ ప్లానింగ్ సెక్షన్ లోని ముఖ్య అధికారులు కిందిస్థాయి అధికారులు అయితే ఇటీవల టౌన్ ప్లానింగ్ అధికారి బదిలీ కావడంతో తమకు అడుగే నాధుడే లేదనుకున్నట్టు ఉన్నారు టౌన్ ప్లానింగ్ సిబ్బంది అధికారులు. తమ శిక్షణలో ఎవరు పై స్థాయి అధికారి లేరని ఇక ఎవరి మాట వినే ప్రసక్తే ఉండదనుకుంటున్నారో ఎంటో టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో వార్త సేకరణ కోసం ఓ అధికారిని కలవడానికి మన నిజామాబాద్ టీం వెళ్ళగా అక్కడ కేవలం ఆ సెక్షన్లో ఒక మహిళ అటెండర్ తప్ప ముఖ్యమైన టౌన్ ప్లానింగ్ అధికారులు సిబ్బంది ఎవరు లేకపోవడంతో ఆ సెక్షన్ లో మొత్తం ఖాళీ కూర్చిలే దర్శనమిచ్చాయి. దీంతో సదరు మహిళ అటెండర్ ను వివరణ అడగగా టౌన్ ప్లానింగ్ ముఖ్య అధికారి ఇటీవల బదిలీ అయి వెళ్లారని మిగతా వారంత...