Posts

Showing posts with the label B Prem Lal

సామాజిక సమస్యలపై ‘పిలుపు’.. బి. ప్రేమ్‌లాల్ కవితా సంపుటిని ఆవిష్కరించిన గఫూర్ శిక్షక్

Image
సామాజిక సమస్యలపై పిలుపు పిలుపు పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రముఖ కవి రచయిత గాయకుడు గఫూర్ శిక్షక్ ప్రముఖ కవి రచయిత బి ప్రేమ్ లాల్ సామాజిక సమస్యలపై ర చించిన కవిత సంపుటిలో నీటి సంరక్షణ పర్యావరణ పరిరక్షణ ఎల్ నినో ప్రభావం భవిష్యత్తు తరాలు ఈ విషయ మై జాగ్రత్తలను తన కవితల ద్వారా వివరించిన తీరు చాలా బాగుందని కవితలన్నీ సామాజిక సమస్యలను విశ్లేషిస్తున్నాయని ప్రముఖ కవి రచయిత గఫూర్ శిక్షక్ అన్నారు తెలంగాణ రచయితల వేదిక నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో శనివారం స్థానిక కేర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో బి ప్రేమ్ లాల్ రచించిన కవితా సంపుటి పిలుపు పుస్తకాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పుస్తకము లో పర్యావరణ పరిరక్షణ జల సంరక్షణ యువతకు సూచించే దిశా నిర్దేశం సమాజంలోని రుగ్మతలను తొలగించే విధంగా అన్ని కవితలు ఆలోచింపజేస్తున్నాయని పిలుపు సమాజానికి ఒక పిలుపుగా నిలుస్తుంది అని పుస్తకానికి పెట్టిన శీర్షిక సామాజిక ప్రతిబింబంగా నిలుస్తున్నాయని అన్నారు పుస్తక రచయిత ప్రేమ్ లాల్ మాట్లాడుతూ నీటిని సంరక్షించుకోవాలని ప్రస్తుత ఎల్ఈనో ప్రభావం తీవ్ర ర...