సామాజిక సమస్యలపై ‘పిలుపు’.. బి. ప్రేమ్‌లాల్ కవితా సంపుటిని ఆవిష్కరించిన గఫూర్ శిక్షక్

సామాజిక సమస్యలపై పిలుపు పిలుపు పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రముఖ కవి రచయిత గాయకుడు గఫూర్ శిక్షక్ ప్రముఖ కవి రచయిత బి ప్రేమ్ లాల్ సామాజిక సమస్యలపై ర చించిన కవిత సంపుటిలో నీటి సంరక్షణ పర్యావరణ పరిరక్షణ ఎల్ నినో ప్రభావం భవిష్యత్తు తరాలు ఈ విషయ మై జాగ్రత్తలను తన కవితల ద్వారా వివరించిన తీరు చాలా బాగుందని కవితలన్నీ సామాజిక సమస్యలను విశ్లేషిస్తున్నాయని ప్రముఖ కవి రచయిత గఫూర్ శిక్షక్ అన్నారు తెలంగాణ రచయితల వేదిక నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో శనివారం స్థానిక కేర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో బి ప్రేమ్ లాల్ రచించిన కవితా సంపుటి పిలుపు పుస్తకాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పుస్తకము లో పర్యావరణ పరిరక్షణ జల సంరక్షణ యువతకు సూచించే దిశా నిర్దేశం సమాజంలోని రుగ్మతలను తొలగించే విధంగా అన్ని కవితలు ఆలోచింపజేస్తున్నాయని పిలుపు సమాజానికి ఒక పిలుపుగా నిలుస్తుంది అని పుస్తకానికి పెట్టిన శీర్షిక సామాజిక ప్రతిబింబంగా నిలుస్తున్నాయని అన్నారు పుస్తక రచయిత ప్రేమ్ లాల్ మాట్లాడుతూ నీటిని సంరక్షించుకోవాలని ప్రస్తుత ఎల్ఈనో ప్రభావం తీవ్ర రూపం దాల్చకముందే సమాజం మేల్కోవాలని అన్నారు ఇలాంటి విషయాలను ఈ పుస్తకంలో తెలియజేశానని అన్నారు ఈ కార్యక్రమంలో సాహితీ అభిమానులు మురళి. మౌనిక విక్రమ్ రాజేందర్ ప్రవీణ్ సురేష్ నరేష్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

రూ.66 కోట్ల ధాన్యం మళ్లింపు కేసు.. నిజామాబాద్ రైస్ మిల్లు యజమానిపై కేసు నమోదు

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

ఇది నాగడ్డ.. అడ్డొస్తే అంతేసంగతి! -గుంపు మెస్త్రితో ముఠామెస్త్రి ఢీ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్