Posts

Showing posts with the label Indur News

డీసీసీ నగేష్ రెడ్డి న్యూసెన్స్ మేయర్ ఉమారాణికి అవమానం

Image
డీసీసీ నగేష్ రెడ్డి న్యూసెన్స్ మేయర్ ఉమారాణికి అవమానం (జమాల్పూర్ గణేష్/మూల్పూరు రాజేంద్ర బాబు) ఆమె నగర ప్రధమ పౌరురాలు..ఆరణాల ,సాంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన శ్రమైక జీవితం నుంచి PCC చీఫ్ మహేష్ గౌడ్ ప్రోద్బలంతో నిజామాబాద్ మేయర్ పీఠాన్ని అధిరోహించారు.. ఆమెనే కూరగాయల ఉమారాణి.. అతి సాదా సీదాగా,విలువలకు కట్టుబడిన ఆమెకు ఇందూర్ కాగ్రెస్ లో అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నయి.. ఈ దుస్థితికి అద్దం పట్టే..మేయర్ కు పబ్లిక్ గా అవమానం జరిగిన సంఘటన శుక్రవారంనాడు వెలుగు చూసింది. ఆ అవమానం మహిళా మేయర్కు జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు నగేష్ రెడ్డి తోనే ఎదురవ్వడం యాదృచ్చికం అనుకోవడానికి ఏ మాత్రం అవకాశం లేదు..వివరాల్లోకి వెళితే.. రాహుల్ గాంధీకి ఇష్టమైన ఓట్ చోరీ ప్రోగ్రామ్ కోసం ఢిల్లీకి కార్యకర్తలను పంపడానికి నిజామాబాద్ పాలిటెక్నిక్ మైదానంలో బస్సులను ఉంచారు.. జెండా ఊపి బస్సులను పంపడానికి నగేష్ రెడ్డి,గడుగు గంగాధర్, బొబ్బిలి రామకృష్ణతో పాటు మేయర్ పాలిటెక్నిక్ మైదానానికి చేరుకున్నారు.. ప్రధమ పౌరురాలు ఉమ రాణి చేతిలో ఉన్న జెండాను లాక్కున్న నగేష్ రెడ్డి..ఆమె భుజం మీద చెయ్యి వేసి ముందుకు జరిపారు. అతి సాధారణ మహి...