Posts

Showing posts with the label Kalvakuntla Kavitha

ఇంటి ఆడబిడ్డగా వధువు మెడలో తాళి కట్టిన కల్వకుంట్ల కవిత

Image
*ఇంటి ఆడబిడ్డగా వధువు మెడలో తాళి కట్టిన కల్వకుంట్ల కవిత* తెలంగాణ రక్షణ సేన నాయకుడు తన వివాహం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించాడు. తన ఇంటి ఆడబిడ్డ హోదాలో ఉండి పెళ్లి చేయాలని కోరాడు. ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం పెళ్లికూతురు మెడలో తాళి కట్టాలని కోరాడు. పార్టీ నాయకుడి ఆకాంక్షను గౌరవించి ముదిరాజ్ ఇంటి ఆడబిడ్డగా మారి ఆ నాయకుడి ఆకాంక్షను నెరవేర్చారు కల్వకుంట్ల కవిత. ఈ వేడుకకు ఈసీఐఎల్ - కీసర క్రాస్ రోడ్డులో ఆరాధ్య కన్వేషన్ వేదికగా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బాషబోయిన బాలప్రసాద్ తెలంగాణ రక్షణ సేన నాయకుడు. తెలంగాణ జాగృతిలోనూ క్రియాశీలంగా పని చేశాడు. బాలప్రసాద్ కు సీతాఫల్ మండికి చెందిన శివానితో వివాహం నిశ్చయం అయింది. బుధవారం ఉదయం బాలప్రసాద్ - శివాని వివాహ ముహూర్తం కాగా తనకు అక్కాచెల్లెళ్లు లేకపోవడంతో బాలప్రసాద్ కోరిక మేరకు వారి ఇంటి ఆడబిడ్డగా కవిత వ్యవహరించారు. ముదిరాజ్ కులాచారం ప్రకారం వరుడు వధువుకు తాళి కట్టే ముందు ఆడపడుచుతో పసుపు కొమ్ముతో మూడు ముళ్ళు వేయిస్తారు. వారి సంప్రదాయం ప్రకారం కవిత గౌరీ పూజలో పాల్గొని వధువు శివాని మెడలో ...

ఏప్రిల్ 25న కొత్త రాజకీయ పార్టీ ప్రకటన: కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన

Image
నిజామాబాద్, ఏప్రిల్ 25న రాజకీయ పార్టీ ప్రకటిస్తామని తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. శుక్రవారం నిజామాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో అనేక విషయాలను వెల్లడించారు.. కవిత మాటల్లోనే.. *రాజకీయ పార్టీగా మారబోతోంది తెలంగాణ జాగృతి. *ఏప్రిల్ 25న మునీరాబాద్ వేదికగా పార్టీ జెండా, అజెండాను ప్రకటిస్తాం. *తెలంగాణ భవిష్యత్ మార్చే దారి దీపం కాబోతున్నాం. *సర్వోదయ తెలంగాణ కావాలన్నదే మా లక్ష్యం. ఆ లక్ష్యం కోసం పనిచేస్తాం. *మేము పెట్టబోయే పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ. మా ఫోకస్ మొత్తం తెలంగాణ కోసమే. *మేము ఎవరికీ బీ టీమ్ కాదు. తెలంగాణలో మాదే నంబర్ వన్ పార్టీ అవుతుంది. *మహిళలు, యువత, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు మేధావులంతా పార్టీ ఆవిర్భావ సభకు రావాలని విజ్ఞప్తి చేస్తున్. *ప్రజాభిప్రాయం తీసుకొని పాలనలో వైఫల్యాలను రాముల వారు సరిచేసుకున్నార. *రాముల వారు స్ఫూర్తితో మా పార్టీని నడిపిస్తాం. *రాజకీయ పార్టీకి ఈగో ఉండకూడదు. నన్ను విమర్శించిన వాళ్లైనా సరే తెలంగాణ సోయి ఉంటే మాతో కలిసి రండి. *మా అజెండా మొత్తం కూడా ప్రాక్టికల్ గా, ప్రజల ఆమోదం పొందేలా ఉంటుంది. *ఏదైనా ప...