Posts

Showing posts with the label Police Bust Gang

అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా గుట్టు రట్టు

Image
శభాష్ ఇందూరు పోలీస్ ( మన నిజామాబాద్ అర్బన్) అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా గుట్టు రట్టు చేసినట్లుపోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఘరానా నిందితుల అరెస్ట్ వివరాలను ఆయన వెల్లడించారు. బి. శ్రీనివాస్ (నార్త్ రూరల్ బి శ్రీనివాస్), నవీపేట్ ఎస్సై శ్రీకాంత్ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసినట్లు సిపి తెలిపారు. *నిందితుల వివరాలు* A1. షేక్ అర్బజ్ @ మయా, నివాసం: శారదానగర్ నయాబాది, బాసర గ్రామం & మండలం ప్రస్తుతం ధర్మబాద్, మహారాస్ట్రా A2. షేక్ ఆరిబ్, ఖుడ్వయినగర్ చౌరస్తా, ఇత్వార్ (పో), దెగ్ళూర్ నాఖా, నాందేడ్ జిల్లా, మహారాస్ట్రా A3. షేక్ రెహమాన్ , నివాసం. మహబూబ్య కాలనీ మోసంబి క మల్ల నాందేడ్ (పరారీలో ఉన్నాడు) A4.పేరు షేక్ అర్బాజ్ రెహ్మత్ నివాసం: రాంనగర్ ధర్మాబాద్ గ్రామం మరియు మండలం నాందేడ్ జిల్లా మహారాష్ట్ర(రిసీవర్) A5. పేరు సోన్ కాంబ్లె మనోజ్ శంకర్ నివాసం. జరికోట్ గ్రామం ధర్మాబాద్ తాలూకా నాందేడ్ జిల్లా మహారాష్ట్ర (రిసీవర్) A6. షెర్ అలి షాదుల్ షేక్, నివాసం: టెంభుర్ని గ్రామం నాయగావ్ తాలూకా నాందేడ్ జిల్లా మహారాష్ట్ర(రిసీవర్) A7. అవేజ్ నివాసం బాసర గ్రామం మరియు మండలం (రిసీవర్,...