Posts

Showing posts with the label Yadav Sangam

యాదవ సమాజ అభివృద్ధికి విద్యావంతుల ఐక్య వేదిక.. నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా మంజుల యాదవ్

Image
యాదవ సమాజాన్ని ఉద్ధరించేందుకే విద్యావంతుల ఐక్య వేదిక. జిల్లా అధ్యక్షురాలిగా మంజుల యాదవ్. నియామక పత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్ యాదవ్. హాస్టల్ భవనం కోసం లక్ష విరాళం అందజేస్తా. యాదవ సమాజాన్ని ఉద్ధరించేందుకే విద్యావంతుల ఐక్య వేదిక ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ యాదవ్ అన్నారు. గురువారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ముందుగా విద్యావంతుల జిల్లా అధ్యక్షురాలిగా దండేమేని మంజుల యాదవ్ కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్ యాదవ్ మాట్లాడుతూ.. యాదవ సమాజాన్ని చైతన్య పరిచేందుకు గ్రామ గ్రామాన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తామన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందంటే అందుకు కారణం విద్యావంతుల వేదిక ఏర్పాటు చేయడమేనని, విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని నమ్మి ఈ కార్యక్రమాన్ని పూనుకున్నట్లు తెలిపారు. యాదవ సమాజం అభివృద్ధి చెందాలన్న, రాజకీయంగా రాణించాలన్న ముందుగా సమాజంపై అవగాహన ఉండాలన్నారు. అన్ని జిల్లాలలో విద్యావంతుల వేదిక ఏర్పాటు చేసి, ఒకే త...