Posts

Showing posts with the label congress internal politics

కామారెడ్డి కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలు – బండ్లు ఓడలు, ఓడలు బండ్లు?

Image
కాంగ్రెస్ లో బండ్లు ఓడలైతాయ్..ఓడలు బండ్లు ఐతాయ్ అనడంలో అతిశయోక్తి లేదు.. కాంగ్రెస్ లో ఏదైనా సాధ్యమే.. అచ్చం పచ్చి పులుసు అన్నట్లుగానే.. కామారెడ్డి కాంగ్రెస్ లో అలాంటి పరిణామాలే ఆసక్తికరంగా మారుతున్నాయి.. ప్రధాన స్రవంతి మీడియా ఈ పరిణామాలను పట్టించుకోకపోయినా... రాష్ట్ర రాజకీయా యవనికపై ప్రత్యేక పరిణామాలపై "మన నిజామాబాద్"అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది..ఎవ్వరినో తక్కువ చేయాలని..ఇంకెవరినో ఆకాశానికెత్తాలనే ఉద్దేశం కాదు. వివరాల్లోకి వెళితే..... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో ఉద్దండులైన మాజీ ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి,YS రాజశేఖర్ రెడ్డి లాంటి మహా మహులతో కలిసి పనిచేశారు ఆయన.. తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి PCC చీఫ్ గా నియా మకమైనపుడు సీనియర్లు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించారు.. ఏ ఒక్క బడా నేత PCC చీఫ్ ను తమ జిల్లాలకు రమ్మనలేదు.. ఆ టైమ్ లో రేవంత్ రెడ్డిని మొదటిసారి తన ఇలాఖ కు వెంట పెట్టుకుని తీసికెళ్లారు ఆ ముఖ్యనేత... ఆయనెవరో కాదు ..ఉమ్మడి రాష్ట్రాలలో మోస్ట్ సీనియర్ బడా నేత షబ్బీర్ అలీ.. అంత వరకు బాగానే ఉంది. కానీ...రేవంత్ రె...