Posts

Showing posts with the label fuel updates

నిజామాబాద్‌లో LPG, పెట్రోల్, డీజిల్ సరఫరాలు సాధారణం.. ప్రజలు ఆందోళన చెందొద్దు - జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి

Image
* ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో LPG, పెట్రోల్ మరియు డీజిల్ సరఫరాలపై సమీక్ష నిర్వహించబడింది. 👉 ప్రస్తుత పరిస్థితి: * జిల్లాలో సరఫరాలు సాధారణంగా కొనసాగుతున్నాయి * ఎటువంటి కొరత లేదు * సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయి ⚠️ అయితే జాగ్రత్త చర్యలు తీసుకోవాలి *అన్ని డిస్ట్రిబ్యూటర్లు / అధికారులు తప్పనిసరిగా పాటించవలసిన సూచనలు: * LPG సిలిండర్లకు తగిన నిల్వలు (7–10 రోజులు) ఉంచాలి * బుకింగ్ మరియు డెలివరీలో విలంబం లేకుండా చూడాలి * గృహ వినియోగ గ్యాస్‌ను వాణిజ్య వినియోగానికి మళ్లించరాదు * స్టాక్ వివరాలు స్పష్టంగా ప్రదర్శించాలి * ప్రతి రోజు స్టాక్ & సరఫరా నివేదికలు సమర్పించాలి పెట్రోల్ & డీజిల్: * అన్ని బంకుల్లో స్టాక్ అందుబాటులో ఉండాలి * ఎటువంటి స్టాక్ అవుట్ పరిస్థితి రాకుండా చూడాలి * ధరలు మరియు స్టాక్ వివరాలు ప్రదర్శించాలి ఎన్‌ఫోర్స్‌మెంట్: * అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు * అవసరమైతే రైడ్లు నిర్వహించాలి ప్రజలకు విజ్ఞప్తి: * అవసరానికి మించి నిల్వలు చేయవద్దు * గ్యాస్ / ఇంధన కొరతపై భయపడవద్దు 👉 జిల్లా ...