నిజామాబాద్‌లో LPG, పెట్రోల్, డీజిల్ సరఫరాలు సాధారణం.. ప్రజలు ఆందోళన చెందొద్దు - జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి

* ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో LPG, పెట్రోల్ మరియు డీజిల్ సరఫరాలపై సమీక్ష నిర్వహించబడింది.
👉 ప్రస్తుత పరిస్థితి:
* జిల్లాలో సరఫరాలు సాధారణంగా కొనసాగుతున్నాయి
* ఎటువంటి కొరత లేదు
* సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయి
⚠️ అయితే జాగ్రత్త చర్యలు తీసుకోవాలి
*అన్ని డిస్ట్రిబ్యూటర్లు / అధికారులు తప్పనిసరిగా పాటించవలసిన సూచనలు:
* LPG సిలిండర్లకు తగిన నిల్వలు (7–10 రోజులు) ఉంచాలి
* బుకింగ్ మరియు డెలివరీలో విలంబం లేకుండా చూడాలి
* గృహ వినియోగ గ్యాస్‌ను వాణిజ్య వినియోగానికి మళ్లించరాదు
* స్టాక్ వివరాలు స్పష్టంగా ప్రదర్శించాలి
* ప్రతి రోజు స్టాక్ & సరఫరా నివేదికలు సమర్పించాలి
పెట్రోల్ & డీజిల్:
* అన్ని బంకుల్లో స్టాక్ అందుబాటులో ఉండాలి
* ఎటువంటి స్టాక్ అవుట్ పరిస్థితి రాకుండా చూడాలి
* ధరలు మరియు స్టాక్ వివరాలు ప్రదర్శించాలి
ఎన్‌ఫోర్స్‌మెంట్:
* అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు
* అవసరమైతే రైడ్లు నిర్వహించాలి
ప్రజలకు విజ్ఞప్తి:
* అవసరానికి మించి నిల్వలు చేయవద్దు
* గ్యాస్ / ఇంధన కొరతపై భయపడవద్దు
👉 జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉంది

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్