Posts

Showing posts with the label petrol diesel stock

నిజామాబాద్‌లో LPG, పెట్రోల్, డీజిల్ సరఫరాలు సాధారణం.. ప్రజలు ఆందోళన చెందొద్దు - జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి

Image
* ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో LPG, పెట్రోల్ మరియు డీజిల్ సరఫరాలపై సమీక్ష నిర్వహించబడింది. 👉 ప్రస్తుత పరిస్థితి: * జిల్లాలో సరఫరాలు సాధారణంగా కొనసాగుతున్నాయి * ఎటువంటి కొరత లేదు * సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయి ⚠️ అయితే జాగ్రత్త చర్యలు తీసుకోవాలి *అన్ని డిస్ట్రిబ్యూటర్లు / అధికారులు తప్పనిసరిగా పాటించవలసిన సూచనలు: * LPG సిలిండర్లకు తగిన నిల్వలు (7–10 రోజులు) ఉంచాలి * బుకింగ్ మరియు డెలివరీలో విలంబం లేకుండా చూడాలి * గృహ వినియోగ గ్యాస్‌ను వాణిజ్య వినియోగానికి మళ్లించరాదు * స్టాక్ వివరాలు స్పష్టంగా ప్రదర్శించాలి * ప్రతి రోజు స్టాక్ & సరఫరా నివేదికలు సమర్పించాలి పెట్రోల్ & డీజిల్: * అన్ని బంకుల్లో స్టాక్ అందుబాటులో ఉండాలి * ఎటువంటి స్టాక్ అవుట్ పరిస్థితి రాకుండా చూడాలి * ధరలు మరియు స్టాక్ వివరాలు ప్రదర్శించాలి ఎన్‌ఫోర్స్‌మెంట్: * అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు * అవసరమైతే రైడ్లు నిర్వహించాలి ప్రజలకు విజ్ఞప్తి: * అవసరానికి మించి నిల్వలు చేయవద్దు * గ్యాస్ / ఇంధన కొరతపై భయపడవద్దు 👉 జిల్లా ...

నిజామాబాద్‌లో ఇంధన కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు: అధికారి శ్రీకాంత్ రెడ్డి

Image
📍 నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఇంధన కొరతపై వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. 👉 జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఐఓసీఎల్ ఆధీనంలో 62 బంకుల్లో రోజుకు సుమారు 3.94 లక్షల లీటర్ల పెట్రోల్, 4.59 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. 👉 హెచ్‌పీసీఎల్ పరిధిలో 64 బంకుల్లో 3.54 లక్షల లీటర్ల పెట్రోల్, 3.83 లక్షల లీటర్ల డీజిల్, 👉 భారత్ పెట్రోలియం పరిధిలో 69 బంకుల్లో 3 లక్షల లీటర్ల పెట్రోల్, 3.5 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయని చెప్పారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 211 పెట్రోల్ బంకుల్లో ప్రతి రోజు సగటున 1.50 లక్షల లీటర్ల పెట్రోల్, 2.60 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయని వివరించారు. 💬 కృత్రిమంగా కొరత సృష్టించే బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 👉 ఎల్పీజీ సిలిండర్ల కొరత కూడా లేదని, బుకింగ్ ప్రక్రియ సాధారణంగానే కొనసాగుతోందన్నారు. డొమెస్టిక్ సిలిండర్లన...