Dilip Kumar,Encroachment,Government Lands,Nizamabad Municipal,nizamabad news,Sanitation,మున్సిపల్ జాగాలు,




గురువారం నగరంలోని నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పలు డివిజన్లో ఆకస్మికంగా పర్యటించారు. డివిజన్ నంబర్ 41 డివిజన్ నంబర్ 12లో తనిఖీలు నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా శానిటేషన్ కార్యక్రమాలు తాగునీటి సరఫరాపై పరిశీలన చేశారు. అదేవిధంగా మున్సిపల్ ప్రభుత్వ భూముల రక్షణలో భాగంగా ప్రభుత్వ ఖాళీ స్థలాలను కూడా పరిశీలించారు. మున్సిపల్ ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై సంబంధిత అధికారులపై ఉందని ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ, డీ డీ ఈలు, ఏఈలు, శానిటేషన్ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

రూ.66 కోట్ల ధాన్యం మళ్లింపు కేసు.. నిజామాబాద్ రైస్ మిల్లు యజమానిపై కేసు నమోదు

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!