నిజామాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో రచ్చ – నేతల మధ్య వాగ్వాదం, సస్పెన్షన్లు

కాంగ్రెస్​ పార్టీ నిజామాబాద్​ జిల్లా కార్యాలయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. డీసీసీ అధ్యక్షుడు నగేశ్​రెడ్డి, ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్​ మధ్య రచ్చ రచ్చ జరిగింది. కాంగ్రెస్​ పార్టీ నిజామాబాద్​ జిల్లా కార్యాలయంలో నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డీసీసీ అధ్యక్షుడు నగేశ్​రెడ్డి, ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్​ మధ్య కొట్లాట జరిగింది. రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్​​ ఛైర్మన్​, డీసీసీ మాజీ అధ్యక్షుడు మానాల మోహన్​రెడ్డి పుట్టిన రోజు వేడుకలను బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. వేణురాజ్​ ఆధ్వర్యంలో కార్యకర్తలు కేక్ చేయడానికి అంతా సిద్ధం చేశారు. ఇంతలోనే అయితే వారిని జిల్లా అధ్యక్షుడు నగేశ్​రెడ్డి, బర్త్డే వేడుకలను నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జిల్లా అధ్యక్షుడికి, వేణురాజ్​కు మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు విచక్షణ మరిచి ఒక ప్రజా ప్రతినిధులం అని కూడా మర్చిపోయి ఓ స్థాయిలో ఒకరిని ఒకరు కాలర్లు పట్టుకొని కొట్టుకొనే వరకు ఘటన వెళ్ళింది. అయితే మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డికి ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు నాగేష్ రెడ్డి ల మధ్య మాటలు లేనట్లు పార్టీలు చర్చలు కొనసాగుతున్నాయి వారి మధ్య విభేదాలు ఎందుకు తలెత్తాయో వారికే తెలియాలి. అయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఒక్కటాటిపై తీసుకురావాల్సిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత గడ్డపైనే ఇలాంటి ఘటన బుధవారం అది జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చోటు చేసుకోవడం విష్మయం కలిగిస్తుంది. ఇది ఇలా ఉండగా ఈ ఉదంతంలో కాంగ్రెస్​ పార్టీ నిజామాబాద్​ జిల్లా కార్యాలయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. డీసీసీ అధ్యక్షుడు నగేశ్​రెడ్డి, ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్​ మధ్య రచ్చ రచ్చ జరిగింది. కాంగ్రెస్​ పార్టీ నిజామాబాద్​ జిల్లా కార్యాలయంలో నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డీసీసీ అధ్యక్షుడు నగేశ్​రెడ్డి, ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్​ మధ్య కొట్లాట జరిగింది. రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్​​ ఛైర్మన్​, డీసీసీ మాజీ అధ్యక్షుడు మానాల మోహన్​రెడ్డి పుట్టిన రోజు వేడుకలను బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. వేణురాజ్​ ఆధ్వర్యంలో కార్యకర్తలు కేక్ చేయడానికి అంతా సిద్ధం చేశారు. ఇంతలోనే అయితే వారిని జిల్లా అధ్యక్షుడు నగేశ్​రెడ్డి, బర్త్డే వేడుకలను నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జిల్లా అధ్యక్షుడికి, వేణురాజ్​కు మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు విచక్షణ మరిచి ఒక ప్రజా ప్రతినిధులం అని కూడా మర్చిపోయి ఓ స్థాయిలో ఒకరిని ఒకరు కాలర్లు పట్టుకొని కొట్టుకొనే వరకు ఘటన వెళ్ళింది. అయితే మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డికి ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు నాగేష్ రెడ్డి ల మధ్య మాటలు లేనట్లు పార్టీలు చర్చలు కొనసాగుతున్నాయి వారి మధ్య విభేదాలు ఎందుకు తలెత్తాయో వారికే తెలియాలి. అయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఒక్కటాటిపై తీసుకురావాల్సిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత గడ్డపైనే ఇలాంటి ఘటన బుధవారం అది జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చోటు చేసుకోవడం విష్మయం కలిగిస్తుందికాంగ్రెస్​ పార్టీ నిజామాబాద్​ జిల్లా కార్యాలయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. డీసీసీ అధ్యక్షుడు నగేశ్​రెడ్డి, ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్​ మధ్య రచ్చ రచ్చ జరిగింది. కాంగ్రెస్​ పార్టీ నిజామాబాద్​ జిల్లా కార్యాలయంలో నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డీసీసీ అధ్యక్షుడు నగేశ్​రెడ్డి, ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్​ మధ్య కొట్లాట జరిగింది. రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్​​ ఛైర్మన్​, డీసీసీ మాజీ అధ్యక్షుడు మానాల మోహన్​రెడ్డి పుట్టిన రోజు వేడుకలను బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. వేణురాజ్​ ఆధ్వర్యంలో కార్యకర్తలు కేక్ చేయడానికి అంతా సిద్ధం చేశారు. ఇంతలోనే అయితే వారిని జిల్లా అధ్యక్షుడు నగేశ్​రెడ్డి, బర్త్డే వేడుకలను నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జిల్లా అధ్యక్షుడికి, వేణురాజ్​కు మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు విచక్షణ మరిచి ఒక ప్రజా ప్రతినిధులం అని కూడా మర్చిపోయి ఓ స్థాయిలో ఒకరిని ఒకరు కాలర్లు పట్టుకొని కొట్టుకొనే వరకు ఘటన వెళ్ళింది. అయితే మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డికి ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు నాగేష్ రెడ్డి ల మధ్య మాటలు లేనట్లు పార్టీలు చర్చలు కొనసాగుతున్నాయి వారి మధ్య విభేదాలు ఎందుకు తలెత్తాయో వారికే తెలియాలి. అయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఒక్కటాటిపై తీసుకురావాల్సిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత గడ్డపైనే ఇలాంటి ఘటన బుధవారం అది జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చోటు చేసుకోవడం విష్మయం కలిగిస్తుంది. అయితే ఇది ఇలా ఉండగా ఈ ఉదాంతంలో క్రమశిక్షణ చర్యలో భాగంగా మాజీ రాష్ట్ర ఎన్ఎస్ యుఐ ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణు రాజ్, 48వ డివిజ న్ మాజీ ప్రెసిడెంట్ పుం డ్ర సాయి కుమార్, మా జీ ఎన్ఎస్ యుఐ జిల్లా నాయకులు నరేన్ దీప్ ల ప్రాథమిక సభ్యత్వం రద్దు చేస్తూ సస్పెన్షన్ చేసినట్లు డిసిసి అధ్య క్షులు బొబ్బిలి రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్