వర్షపు నీటి ప్రతి బొట్టు అమూల్యం.. భూగర్భ జలాల పరిరక్షణకు ఇంకుడు గుంటలే పరిష్కారం: జిల్లా భూగర్భ జల శాఖ అధికారి

కన్నీరు ఓ బావోద్వాగల సర్వజనాలకు అది మనిషి అయిన, జంతువైన, పక్షి అయిన శ్వాస నిశ్వాస గల ఏ ప్రాణి అయినా సరే.., ఇది ఓ ప్రక్రియ ఇదో ప్రాముఖ్యత గల అంశం దీనికి సమాంతరం ఏదో కాదు అని గత కొన్ని దశాబ్దాలుగా అనుకునేవాళ్లం కానీ ఇప్పుడు ఈ కన్నీటి చుక్కల కంటే కొన్ని బిలియన్, బ్రిలియన్ అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత అంశం ఏమిటో తెలుసా అది వర్షపు నీటి బొట్టు అదే మేఘావృతమై ఆకాశం నుంచి కురిచే వర్షం ఎన్నో మధురానుభూతుల్ని ఇస్తుంది. అలాగే నష్టానుసారాన్ని అనుసరిస్తుంది ప్రకృతిని ప్రేమిస్తే ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారు. అది ప్రకృతి పగబడితే ద్వేషిస్తుంది. ఈ నీటి దార సాగునీరుకు అనే అంశాన్ని ముమ్మాటికి మరిచారు మూర్ఖపు ప్రజానికం. దీనికి ప్రత్యామ్నాయం ఇంటింటికి ఇంకు ఇంకుడు గుంటలే అంటున్నారు. భూగర్భ జల శాఖ అధికారులు.... ఇంతకీ ప్రజల ఆలోచనలు మార్పు రాకపోతే భవిష్యత్తు అధోగతే అంటున్నారు జిల్లా అధికారి బాబు గారు వారి మాటల్లోనే భూగర్భ జలాలపై భూమిలో ఇంకిపోతున్న నీటిపై మన నిజామాబాద్ తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడిన ఆయన మాటలు చూద్దాం

మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్