నిజామాబాద్‌లో అక్రమంగా గోవుల తరలింపు అడ్డుకున్న స్థానికులు

అక్రమంగా మినీ టాక్సీలో గోవులను పెట్టుకొని ఆర్మూర్ రోడ్డు నుండి నిజామాబాద్ నగరంలోకి వెళ్తున్న ఆ వాహనాన్ని నిజామాబాద్ నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ గార్డెన్ సమీపంలో స్థానికులు అక్రమంగా తరలిస్తున్న గోమాతల వాహనాన్ని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో స్థానికులు వెంటనే రూరల్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాస్ తన బృందంతో ఘటన స్థలానికి చేరుకుని ఆ వాహనం ఎక్కడినుండి వచ్చింది, ఎక్కడకు వెళ్తుంది అనే వివరాలు, అసలు ఈ గోవులను అక్రమంగా తరలిస్తున్న వారెవరు అనే వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సిఐ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆ తర్వాత గోవులను మల్లారం గోశాలకు తరలించినట్లు రూరల్ సీఐ ఫోన్ ద్వారా సమాచారం మన నిజామాబాద్ ఛానల్ కు అందించారు. అయితే గో అక్రమ లో ప్రధాన పాత్ర వహించిన నిందితులను తమ దర్యాప్తులో తేలిన తర్వాత కేసు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్