పకడ్బందీగా తెలంగాణ ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలి

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఏప్రిల్, మీ 2026 విషయాలపై జిల్లా ఉన్నతాధికారులు సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరేట్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. డి ఆర్ డి ఏ పి డి సాయ గౌడ్, డిఇఓ అశోక్ జిల్లా వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ ఏప్రిల్ 20 నుండి నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఎలాంటి మాస్ కాపీయింగ్కు తావులేకుండా చూడాలని ఆదేశించారు. వాటికి అనుగుణంగా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం డిఆర్డిఏ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించే ఓపెన్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్