అఖిల వైద్య విద్యకు హరీష్ రావు భరోసా.. ఎంబీబీఎస్ ఫీజులన్నీ నేనే భరిస్తా అని హామీ

అఖిల వైద్య విద్యకు హరీష్ రావు భరోసా .................. • నాలుగేళ్ల క్రితం తండ్రి చనిపోవడంతో హరీష్ రావును ఆశ్రయించిన అఖిల. • 9వ తరగతి నుండి ఇంటర్ పూర్తయ్యే దాకా మెరీడియన్ విద్యాసంస్థల్లో చదివించిన మాజీమంత్రి . • ఇటీవల డాక్టర్ చదువు కోసం నీట్ పరీక్ష రాసిన అఖిల. • తన ఇంటికి ఆత్మీయంగా ఆహ్వానించడమేగాక అన్నం పెట్టి ఆత్మీయ భరోసా అందించిన మాజీ మంత్రి. • ఎంబీబీఎస్ సీటు ఎక్కడ వచ్చినా తానే ఫీజు కట్టి చదివిస్తానని మనోధైర్యం కల్పించిన హరీష్ రావు గారు. • తండ్రి ని కోల్పోయి ఆర్థిక స్థోమత లేక ఆందోళన లో ఉన్న నిరుపేద బిడ్డకు అండగా హరీష్ రావు గారు • పేద విద్యార్థులకు పెద్దదిక్కుగా నిలిచి మరో సారి మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు. " హరీష్ రావు గారు ఓ మానవత్వ శిఖరం.. ఆపదలో అదుకొనే అపద్భాందవుడు... అన్న ల ఆత్మీయత నీచ్చే నాయకుడు.. అభివృద్ధి కి నిలువుటద్దం ఆయన.. కష్టం వచ్చింది అంటే నేను ఉన్న అని భరోసా నిచ్చే నేత... సిద్దిపేట కుటుంబ సభ్యుడిగ నిత్యం ప్రజల కష్టాలు, బాధలు తీర్చే ప్రజా నాయకులు ఇలా హరీష్ రావు గారి గురించి ఇలా ఎన్ని పేర్లు చెప్పుకున్న సరిపోనంత అభిమానం చాటుకున్న నేత హరీష్ రావు గారు ... తన కు తానే నిదర్శనం గా ఎన్నో సార్లు నిరూపించుకున్నాడు.. నేడు మరో మారు తన మానవత్వాన్ని చాటుకున్నారు... "
చదవులో సరస్వతి... కానీ కుటుంబానికి లక్ష్మి దేవి అడ్డు అన్నట్టుగా ఆందోళన లో ఉన్న పేద కుటుంబానికి చెందిన అఖిల వైద్య విద్య కు హరీష్ రావు అభయం ఇచ్చాడు.. నువ్ డాక్టర్ అయ్యేంత వరకు నా బాధ్యత నె.. నువ్ సిటు సాధించు వైద్య విద్య కు అయ్యే ఫిజు అంత నేను భరిస్తా... నిన్ను చదివించే బాధ్యత నాది అంటూ భరోసానిచ్చి మరో సారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు హరీష్ రావు గారు .... బజరంగ్ టి హోటల్ రాజు బిడ్డకు చదువు కు హరీష్ రావు అండ. సిద్దిపేట పట్టణానికి చెందిన మద్దూరి రాజు సిద్దిపేట లో బజరంగ్ అల్లం టి హోటల్ ని కొన్ని ఏళ్లుగా నడిపించాడు.. దురదృష్టావశాత్తు బ్రెయిన్ క్యాన్సర్ తో విధి వక్రీకరించి చనిపోయాడు.. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన భార్య, ముగ్గురు ఆడపిల్లలు రోడ్డున పడ్డారు.. తండ్రి ని కోల్పోయిన పిల్లలు, భర్త ను కోల్పోయిన భార్యకు కుటుంబానికి ఆర్థిక భారంగా మారింది... పిల్లలల్ని ఎలా చదివించాలి అనే ఆందోళన లో తల్లి . కనీసం ఇల్లు కూడా లేని పరిస్థితి.. అలాంటి సమయం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారిని కలసి వారి పరిస్థితి వివరించి సహాయం చేయలని కోరారు అందుకు హరీష్ రావు గారు వారికి డబుల్ బెడఁరూం ఇల్లు ఇప్పించారు... పిల్లల్ని చదివించే బాధ్యత నాది అని వారికి భరోసా నిచ్చారు.. ప్రస్తుతం పెద్ద కూతరు కావ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సిటు సంపాదించి ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతుంది. అప్పటికే రెండవ కూతరు అఖిల మెరిడియన్ స్కూల్ లో చదువుతుంది మంచి ప్రతిభ గల విద్యార్థి, ఆ విద్యార్థి కి సరస్వతి అనుగ్రహం ఉంది కానీ.. లక్ష్మి కటాక్షం లేదు అని ఆందోళన ఉన్న సమయం లో హరీష్ రావు గారి ని అశ్రయించారు.. స్కూల్ యాజమాన్యం కి ఫోన్ చేసి చెప్పారు.. 9 వ తరగతి నుండి ఇంటర్ పూర్తి అయ్యే వరకు నేనే ఫీజు కడ్త అని వారికి చెప్పారు ఈ సందర్బంగా మంచి చదివే విద్యార్థి కి సహాయం అందించడం లో స్కూల్ యాజమాన్యం కూడా సహకారం అందించారు... చిన్న కూతరు దీపికను కూడా హరీష్ రావు చదివిస్తా అని భరోసా నిచ్చారు.. • నీట్ లో మంచి మార్కులు... ఆర్థిక స్థోమత అడ్డు... - అఖిల చదువు లో మంచి ప్రతిభ కనభరుస్తూ ఉత్తిర్ణత సాధిస్తూ స్కూల్, లో కాలేజ్ లో ఫస్ట్ ర్యాంక్ లో టాప్ గా నిలుస్తుంది.. ఉపాధ్యాయుల ప్రోత్సాహం తో అదే స్ఫూర్తి తో నీట్ పరీక్షలో 720 మార్కులకు 453 మార్కులు సాధించింది.. ఈ మార్కులతో మంచి కళాశాల లో ఎం బి బి ఎస్ సిటు వచ్చే అవకాశం ఉంది.. నీట్ లో మంచి ర్యాంక్ మంచి మార్కులు వచ్చిన సిటు వస్తుంది అనే నమ్మకం ఉన్న కానీ ఆర్థిక స్థోమత అడ్డు వస్తుంది.. తండ్రి లేడు తల్లి హోటల్ లో పని చేస్తుంది.. వచ్చిన. అవకాశం ఎలా అని ఆందోళన అఖిల బాధపడుతున్న ఉపాధ్యాయుల సలహాల తీసుకున్నారు... అన్నం పెట్టి అఖిలకు అభయం ఇచ్చిన హరీష్ రావు గారు • సీటు సాధించు .. నేనే ఫీజు కట్టి చదివిస్తా.
• నువ్ డాక్టర్ కావాలి అనే కల... మెడిసిన్ సీటు ఎక్కడోచ్చిన చదివించే బాధ్యత నాది. • అఖిల వైద్య విద్య కు భరోసా ఇచ్చిన హరీష్ రావు గారు • ఇటీవల డాక్టర్ చదువు కోసం నీట్ పరీక్షవ్రాసిన అఖిల నీట్ లో మంచి మార్కులు సాధించింది.. అఖిల తండ్రి ని కోల్పోయి ఒక అంత బాధ... తల్లి హోటల్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించడనే కష్టం గా ఉంది అని ఆందోళన చెందుతుంది.. అఖిల కు మంచి మార్కులు వచ్చాయి అని విషయం తెల్సుకున్న హరీష్ రావు గారు విద్యార్థి అఖిలను, తల్లి రేణుక ను తన ఇంటికి పిలిచి అన్నం పెట్టి " అఖిల ఆందోళన వద్దు ఎం. బి. బి. ఎస్ సాదించాలి అనే ని తపన.. కల నెరవేరుతుంది.. నీకు సీటు ఎక్కడోచ్చిన నిన్ను మెడిసన్ చదివించే బాధ్యత నాది అని... సిటు సాధించు... పీజు నేను చూస్కుంటా అని హరీష్ రావు అభయం ఇచ్చాడు.. ఆన్ లైన్ అప్లికేషన్ నుండి సిటు వచ్చి.. మెడికల్ కళాశాల లో అడ్మిట్ అయ్యేంత వరకు... నువ్ డాక్టర్ అయ్యేంత వరకు పూర్తి బాధ్యత నాదే అని అఖిల కు భరోసానిచ్చారు.. • హరీష్ రావు హామీ.. ఉపాధ్యాయుల ప్రోత్సాహం.. • 4 ఏళ్ళు తానే చదివించాడు.. హరీష్ రావు గారి ఒక్క మాటతో విద్యార్థి ని ప్రోత్సాహించిన స్కూల్ యాజమాన్యం.. • కుటుంబాన్ని నిలబెట్టారు.. మెరిడియన్ విద్యా సంస్థను అభినందించిన హరీష్ రావు గారు • అఖిల 9వ తరగతి లో మెరిడియన్ స్కూల్ లో అడ్మిట్ అయింది.. మొదటి నుండి మెరిట్ స్టూడెంట్ కావడం తో ఉపాధ్యాయులు ప్రోత్సాహం సహకారం అందిస్తూ వచ్చారు.. తండ్రి ని కోల్పోవడం తో స్కూల్ ఫీజు ఇబ్బంది గా మారింది.. అఖిల చదువు లో టాప్ కానీ తండ్రి లేడు అని ఫీజు కట్టడం లో ఇబ్బందిగ ఉందని హరీష్ రావు గారిని వచ్చి కలవడం తో మెరిడియన్ విద్యా సంస్థ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి గారికి హరీష్ రావు గారు ఫోన్ చేసి తండ్రి ని కోల్పోయిన బిడ్డకు మానవతా హృదయం తో మనం సహకారం అందించాలని ఫీజు నా బాధ్యత అని చెప్పారు.. ఆ ఒక్క మాటతో అఖిలకు ఎలాంటి ఫీజు లేకుండా 4 ఏళ్ళు ఉచిత బోధన ఇస్తూ అమ్మాయి ని ప్రోత్సాహించారు.. నేడు నీట్ లో సీటు రావడానికి కుటుంబం నిల బెట్టారు అని మెరిడియన్ విద్యా సంస్థ ను హరీష్ రావు గారు అభినందిస్తూ.. చెల్లె దీపిక ను కూడా చదివించాలని చెప్పారు..
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

రూ.66 కోట్ల ధాన్యం మళ్లింపు కేసు.. నిజామాబాద్ రైస్ మిల్లు యజమానిపై కేసు నమోదు

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!