మాట ఇచ్చారు.. గూడునిచ్చారు! నాడు పాదయాత్రలో హామీ.. నేడు షబ్బీర్ అలీ గారి సమక్షంలో గృహప్రవేశం. 🏠❤️
మాట ఇచ్చారు.. గూడునిచ్చారు!
నాడు పాదయాత్రలో హామీ.. నేడు షబ్బీర్ అలీ గారి సమక్షంలో గృహప్రవేశం. 🏠❤️
కళ్లలో కన్నీళ్లు.. కూలిపోతున్న గోడలు.. నాడు చిన్న మల్లారెడ్డిలో బిక్నూర్ లక్ష్మి, రాజమణి గారి దుస్థితిని చూసి చలించిపోయిన రేవంత్ అన్న, "నేనున్నాను" అని భరోసా ఇచ్చారు. అన్న చెప్పినట్టే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.. పేదోడి ఇంటి కల నిజమైంది.
నాడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, నేడు ప్రభుత్వ సలహాదారులు శ్రీ మహమ్మద్ షబ్బీర్ అలీ గారి ఆధ్వర్యంలో వారి కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేయించడం మనందరికీ గర్వకారణం. పేదల ముఖంలో చిరునవ్వు చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం! ✋