తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పరిశీలకుడిగా మధు యాష్కీ గౌడ్ నియామకం

హైదరాబాద్,
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా పీసీసీ ప్రచారకమిటి చైర్మన్,నిజమా బాద్ మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ నియామకం అయ్యారు. ఆయనను AICC పరిశీలకుడిగా జాతీయ అధ్యక్షుడి ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్ నియమించారు. గతంలోనూ తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ వ్యవహారాలను మధు యాష్కీ గౌడ్ పర్యవేక్షించారు.
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Popular posts from this blog

రూ.66 కోట్ల ధాన్యం మళ్లింపు కేసు.. నిజామాబాద్ రైస్ మిల్లు యజమానిపై కేసు నమోదు

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!